మేకల కుటుంబ ఆత్మీయ సమావేశము - VIII / Mekala Reddy Gathering VIII
Planning message: మేకలా వెల్ఫేర్ సొసైటీ నుంచి మన కుటుంబ సభ్యులకు ముఖ్య పిలుపు: శనివారం (17-1-2026) పీలేరులో SVSS కళాశాల మండపంలో ఉదయం 10 గంటలకు ఆత్మీయ Get Together సమావేశం జరుగుతుంది.
సంక్రాంతి సెలవుల తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేశాం – అందరూ కలిసి ఈ సమావేశాన్ని ఇంటి /వేడుక సమావేశంలా భావించి, కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి అందరూ రావాలి.
ఈ మెసేజీ ని ఆహ్వానంగా భావించాలని కోరు చున్నాము. ఈ మెసేజ్ మనవారికి చదివి వినిపించాలని మనవి . అందరు విచ్చేసి మన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి సహకరించాలని మరీ మరీ కోరుచున్నాము . మీ మేకల కుటుంబ వెల్ఫేర్ సొసైటీ.
- Event name: Mekala Reddy's family gathering (8th year, after 5 years break)
- Date & time: 17th Jan 2026 (Tuesday) from 10:30 am on wards....
- Venue: SVSS KalyanaMandapam, Pileru, Chittor Dist., Andhra Pradesh
- Sponsor's: Mekala Reddy Family members
- Key Contacts: Mohan Reddy Mekala, Krishna Reddy Mekala, Sivarami Reddy Mekala, Sivagangi Reddy Mekala, Dinesh Reddy Mekala and Narayana Reddy Mekala
Refer, our earlier gatherings:
- Mekala Reddy's get-together-VII -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-7
- Mekala Reddy's get-together-VI -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-6
- Mekala Reddy's get-together-V -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-5
- Mekala Reddy's get-together-IV -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-4
- Mekala Reddy's get-together-III -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-3
- Mekala Reddy's get-together-II -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-2
- Mekala Reddy's get-together-I -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-1
Few memories...




.jpeg)















































