Showing posts with label Mekala's Welfare Association. Show all posts
Showing posts with label Mekala's Welfare Association. Show all posts

Sunday, 25 January 2026

Mekala Reddy Gathering VIII

 మేకల కుటుంబ ఆత్మీయ సమావేశము - VIII / Mekala Reddy Gathering VIII


Planning message: మేకలా వెల్ఫేర్ సొసైటీ నుంచి మన కుటుంబ సభ్యులకు ముఖ్య పిలుపు: శనివారం (17-1-2026) పీలేరులో SVSS కళాశాల మండపంలో ఉదయం 10 గంటలకు ఆత్మీయ Get Together సమావేశం జరుగుతుంది.

సంక్రాంతి సెలవుల తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేశాం – అందరూ కలిసి ఈ సమావేశాన్ని ఇంటి /వేడుక సమావేశంలా భావించి, కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి అందరూ రావాలి.  

ఈ మెసేజీ ని ఆహ్వానంగా భావించాలని కోరు చున్నాము. ఈ మెసేజ్ మనవారికి చదివి వినిపించాలని మనవి . అందరు విచ్చేసి మన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి సహకరించాలని మరీ మరీ కోరుచున్నాము . మీ మేకల కుటుంబ వెల్ఫేర్ సొసైటీ.


  • Event name: Mekala Reddy's family gathering (8th year, after 5 years break)  
  • Date & time: 17th Jan 2026 (Tuesday) from 10:30 am on wards....
  • Venue: SVSS KalyanaMandapam, Pileru, Chittor Dist., Andhra Pradesh 
  • Sponsor's: Mekala Reddy Family members   
    • Key Contacts: Mohan Reddy Mekala, Krishna Reddy Mekala, Sivarami Reddy Mekala, Sivagangi Reddy Mekala, Dinesh Reddy Mekala and Narayana Reddy Mekala 

Refer, our earlier gatherings:

Few memories...




Wednesday, 18 December 2019

Mekala Reddy Gathering VII

Planning message:
ప్రియమైన మేకల కుటుంబ సభ్యులకు శుభవార్త . మనము ప్రతి సంవత్సరము నిర్వహించు మన కుటుంబాల ఆత్మీయ సమావేశం 2020 జనవరి 14 వ తేదీన జరపాలని మనవారి కోరికమేరకు తీర్మానించడమైనది . ఆరోజు భోగిపండుగ కనుక మనవారు అందరు కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలతో సహా అందరు రావాలని కోరుచున్నాము. అందరు ఉదయము 10 గంటలకు ముందుగానే రావాలని కోరుచున్నాను. తొందరగా వస్తే ఎక్కువసేపు కలసివుండొచ్చు. అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు . కనుక మనవారు అందరు బాధ్యత తీసుకుని మానవారికి అందరికి తెలియచేసి అందరిని తీసుకుని రావాలని కోరుచున్నాము. మనవారిలో చాలామందికి వాట్సాప్ ఉండదు. అందరిని వ్యక్తిగతంగా పిలువలేకపోవచ్చు . ఈ మెసేజీ ని ఆహ్వానంగా భావించాలని కోరుచున్నాము. ఈ మెసేజ్ మనవారికి చదివి వినిపించాలని మనవి . అందరు విచ్చేసి మన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి సహకరించాలని మరీ మరీ కోరుచున్నాము . మీ మేకల కుటుంబ వెల్ఫేర్ సొసైటీ.
----------------------------------------------------------***---------------------------------------------------------
  • Event name: Mekala Reddy's family gathering (7th year)  
  • Date & time: 14th Jan 2020 (Tuesday) from 10:30 am on wards....
  • Venue: SVSS KalyanaMandapam, Pileru, Chittor Dist., Andhra Pradesh 
  • Sponsor's: Mekala Reddy Family members  
    • Calendars & other items: Baskar Reddy Mekala
  • Key Contacts:
    • Mohan Reddy Mekala, Teacher
    • Krishna Reddy Mekala, Owner of SVSS :)
    • Narayana Reddy Mekala 
    • Sivarami Reddy Mekala
    • Sivagangi Reddy Mekala
Refer, our earlier gatherings:
----------------------------------------------------------***---------------------------------------------------------


Motivational messages:

Thursday, 20 December 2018

Mekala Reddy Gathering VI


ప్రియమైన మేకల కుటుంబ సభ్యులకు, 
Planning message: మన తదుపరి ఆత్మీయ సమావేశం 2019 జనవరి 13 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చౌడేపల్లి పక్కన గడ్డంవారిపల్లి లో నిర్వహించే విషయం మీ అందరికి తెలుపబడినది . పీలేరు నుంచి బస్సు ఏర్పాటు చేయబడినది . 9 గంటలకు బస్సు బయలుదేరును. మన సభ్యులు అందరు మీకు తెలిసిన మీ ఊరిలో ఉన్న మన మేకల వంశస్థులకు మన ఫంక్షన్ విషయం తెలియచేసే బాధ్యత తీసుకోవాలని మనవి. మన వాళ్ళందరూ బాధ్యత తీసుకుని అందరికి తెలపాలని కోరుచున్నాను. - మీ మోహనరెడ్డి మేకల. 
----------------------------------------------------------***---------------------------------------------------------
  • Event name: Mekala Reddy's family gathering (6th year)  
  • Date & time: 13th Jan 2019 (Sunday) from 10:30 am on wards....
  • Venue: Gaddam Vari Palli, ChowdePalli, Chittor Dist., Andhra Pradesh [ Google Map ]
  • Sponsor's: Mohan Reddy Mekala & their villages, GaddamvariPalli, ChowdePalli  
    • Calendars & other items: Baskar Reddy Mekala


Refer, our earlier gatherings:
----------------------------------------------------------***---------------------------------------------------------

Motivational messages:
  • చేసిన ప్రతి పనిలోనూ ఆనందం దొరకక పోవచ్చు....కానీ ఏ పని చేయకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము
  • కష్టాలు అనేటివి భయపెట్టడానికి రావు...జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి
  • అన్నీ మన మేలుకోసమే అని తలిస్తే...ఎలాంటి క్లిష్టపరిస్థితి కూడా మనసును కలత పెట్టలేదు.
  • నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి.
----------------------------------------------------------***---------------------------------------------------------
మేకల వంశస్తుల 6వ ఆత్మీయ సమావేశము చిత్రాలు: (Fews snaps of our 6th Gathring)