ప్రియమైన మేకల కుటుంబ సభ్యులకు,
Planning message: మన తదుపరి ఆత్మీయ సమావేశం 2019 జనవరి 13 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చౌడేపల్లి పక్కన గడ్డంవారిపల్లి లో నిర్వహించే విషయం మీ అందరికి తెలుపబడినది . పీలేరు నుంచి బస్సు ఏర్పాటు చేయబడినది . 9 గంటలకు బస్సు బయలుదేరును. మన సభ్యులు అందరు మీకు తెలిసిన మీ ఊరిలో ఉన్న మన మేకల వంశస్థులకు మన ఫంక్షన్ విషయం తెలియచేసే బాధ్యత తీసుకోవాలని మనవి. మన వాళ్ళందరూ బాధ్యత తీసుకుని అందరికి తెలపాలని కోరుచున్నాను. - మీ మోహనరెడ్డి మేకల.
----------------------------------------------------------***---------------------------------------------------------
Motivational messages:
- Event name: Mekala Reddy's family gathering (6th year)
- Date & time: 13th Jan 2019 (Sunday) from 10:30 am on wards....
- Venue: Gaddam Vari Palli, ChowdePalli, Chittor Dist., Andhra Pradesh [ Google Map ]
- Sponsor's: Mohan Reddy Mekala & their villages, GaddamvariPalli, ChowdePalli
- Calendars & other items: Baskar Reddy Mekala
- Mekala Reddy's get-together-V -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-5
- Mekala Reddy's get-together-IV -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-4
- Mekala Reddy's get-together-III -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-3
- Mekala Reddy's get-together-II -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-2
- Mekala Reddy's get-together-I -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-1
- చేసిన ప్రతి పనిలోనూ ఆనందం దొరకక పోవచ్చు....కానీ ఏ పని చేయకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము
- కష్టాలు అనేటివి భయపెట్టడానికి రావు...జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి
- అన్నీ మన మేలుకోసమే అని తలిస్తే...ఎలాంటి క్లిష్టపరిస్థితి కూడా మనసును కలత పెట్టలేదు.
- నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి.
How to Make Money With Online Casino Games: A
ReplyDeleteOnline casino games are the most popular form of gambling. 카지노 It's หาเงินออนไลน์ not a fun, difficult task or simple matter, but it's possible to make 인카지노 money by playing