Planning message:
ప్రియమైన మేకల కుటుంబ సభ్యులకు శుభవార్త . మనము ప్రతి సంవత్సరము నిర్వహించు మన కుటుంబాల ఆత్మీయ సమావేశం 2020 జనవరి 14 వ తేదీన జరపాలని మనవారి కోరికమేరకు తీర్మానించడమైనది . ఆరోజు భోగిపండుగ కనుక మనవారు అందరు కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలతో సహా అందరు రావాలని కోరుచున్నాము. అందరు ఉదయము 10 గంటలకు ముందుగానే రావాలని కోరుచున్నాను. తొందరగా వస్తే ఎక్కువసేపు కలసివుండొచ్చు. అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు . కనుక మనవారు అందరు బాధ్యత తీసుకుని మానవారికి అందరికి తెలియచేసి అందరిని తీసుకుని రావాలని కోరుచున్నాము. మనవారిలో చాలామందికి వాట్సాప్ ఉండదు. అందరిని వ్యక్తిగతంగా పిలువలేకపోవచ్చు . ఈ మెసేజీ ని ఆహ్వానంగా భావించాలని కోరుచున్నాము. ఈ మెసేజ్ మనవారికి చదివి వినిపించాలని మనవి . అందరు విచ్చేసి మన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి సహకరించాలని మరీ మరీ కోరుచున్నాము . మీ మేకల కుటుంబ వెల్ఫేర్ సొసైటీ.
----------------------------------------------------------***---------------------------------------------------------
Motivational messages:
- Event name: Mekala Reddy's family gathering (7th year)
- Date & time: 14th Jan 2020 (Tuesday) from 10:30 am on wards....
- Venue: SVSS KalyanaMandapam, Pileru, Chittor Dist., Andhra Pradesh
- Sponsor's: Mekala Reddy Family members
- Calendars & other items: Baskar Reddy Mekala
- Key Contacts:
- Mohan Reddy Mekala, Teacher
- Krishna Reddy Mekala, Owner of SVSS :)
- Narayana Reddy Mekala
- Sivarami Reddy Mekala
- Sivagangi Reddy Mekala
- Mekala Reddy's get-together-III -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-6
- Mekala Reddy's get-together-V -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-5
- Mekala Reddy's get-together-IV -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-4
- Mekala Reddy's get-together-III -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-3
- Mekala Reddy's get-together-II -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-2
- Mekala Reddy's get-together-I -*- మేకల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం-1
- చేసిన ప్రతి పనిలోనూ ఆనందం దొరకక పోవచ్చు....కానీ ఏ పని చేయకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము
Invitation:
---------------------------------------------------------***---------------------------------------------------------Few <e,proes pf tje eventaa